ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాలిటెక్నిక్ కళాశాలలో ఇంజనీరింగ్ మరియు నాన్ ఇంజనీరింగ్ లెక్చరర్ పోస్టులను భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానించింది
ఖాళీల వివరాలు:
1. ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ పోస్టులు 01
2. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పోస్టులు 08
3. బయో మెడికల్ ఇంజనీరింగ్ పోస్టులు 02
4. కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ పోస్టులు 12
5. సిరామిక్ టెక్నాలజీ పోస్టులు 01
6. ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పోస్టులు 04
7. రసాయన శాస్త్ర పోస్టులు 08
8. సివిల్ ఇంజనీరింగ్ పోస్టులు 15
9. కంప్యూటర్ ఇంజనీరింగ్ పోస్టులు 08
10. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పోస్టులు 10
11. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ పోస్టులు 01
12. ఇంగ్లీష్ పోస్టులు 04
13. గార్మెంట్ టెక్నాలజీ 01
14. గణితశాస్త్రం పోస్టులు 04
15. మెకానికల్ ఇంజనీరింగ్ పోస్టులు 06
16. మెటలాజికల్ ఇంజనీరింగ్ పోస్టులు 01
17. మైనింగ్ ఇంజనీరింగ్ పోస్టులు 04
18. ఫార్మసీ పోస్టులు 03
19. టెక్స్టైల్ టెక్నాలజీ పోస్టులు 03
మొత్తం పోస్టుల సంఖ్య: 99
అర్హతలు:
బి ఏ బి టెక్ బి ఫార్మసీ పిజి సంబంధించిన వాటిలలో మెరిట్ లో ఉత్తీర్ణులై ఉండాలి
పీజీ తోపాటు ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హైయర్ గ్రేడ్ షార్ట్ హ్యాండ్ హైయర్ గ్రేడ్ ఉత్తీర్ణులై ఉండాలి.
జీతభత్యాలు:
నెలకు రూపాయలు 56,000 నుండి 98,400 వస్తాయి.
వయోపరిమితి:
01/07/2023 నాటికి 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల మధ్యలో ఉండాలి
ఎంపిక విధానం:
కంప్యూటర్ ఆధారిత పరీక్ష పరీక్ష మౌలిక పరీక్ష ధ్రువపత్రాల పరిశీల వైద్య పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు రుసుము:
జనరల్ మరియు ఇతర వెనుకబడిన తరగతులు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూపాయలు 280 చెల్లించాలి
షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలు దివ్యాంగులు రూపాయలు 100 చెల్లించాలి