APPSC Group 1 Mains Hall Taicket -2023 out। ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ హాల్ టికెట్ .

APPSC Group 1 Mains Exam Dates -2023 out। ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ హాల్ టికెట్

About Post : కాంపిటీటివ్ పోటీ ప్రపంచంలో రాష్ట్రస్థాయిలోనే అత్యంత గొప్ప ఉద్యోగం మరియు సాధించడానికి కష్టతరమైన ఉద్యోగం ఆంద్రప్రదేశ్  Group 1 . కానీ కష్టపడితే చదివితే సాధించడం అంత కష్టమేమీ కాదు . ఆంద్ర ప్రదేశ్ లో  Group 1 ఉద్యోగం సాధించాలని కలకనే వారి కోసం ఆంద్రప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (APPSC)  ఒక సువర్ణ అవకాశాన్ని కల్పించింది. GROUP 1 NOTIFICATION 2022 ద్వారా మొత్తం  92 పోస్టులు భర్తీ చేయడానికి APPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. దానికి సంబంధించిన సిలబస్, నోటిఫికేషన్ వివరాలు కింద అందించడం జరిగింది. గ్రూప్ 1 అనేది రాష్ట్రస్థాయిలో యుపిఎస్సి ఎగ్జామ్స్ తో సమానం ప్రజలకు వెల్ఫేర్ చేయాలనుకునే వారికి, సేవ చేయాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశం.  ఈ ఉద్యోగం కోసం ప్రిలిమ్స్, మెయిన్స్ మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇప్పటికే ప్రిలిమ్స్ పూర్తవుగా వాటి ఫలితాలు కూడా విడుదలయ్యాయి మెయిన్స్ కి సంబంధించి  ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ హాల్ టికెట్ 25-05-2023 న విడుదల చేసింది. జూన్ 3 నుండి జూన్ 10 వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు.

ఇదే కాకుండా మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల గురించి, రైల్వే , బ్యాంకు ఉద్యోగాల గురించి WWW.GOVTJOBSTELUGU.COM లో పూర్తి సమాచారాన్ని పొందవచ్చు

మరిన్ని అప్ డేట్స్ కోసం టేలి గ్రామ్ , ఫేస్ బుక్ ఫాలో అవ్వండి .

ఖాళీల వివరాలు:
  •  డిప్యూటీ కలెక్టర్ ఇన్ ఆంద్రప్రదేశ్  – 10
  • అసిస్టెంట్ కమిషనర్  టాక్స్ – 12
  • డిప్యూటీ సూపరిడెంట్ ఆఫ్ పోలీస్ ( సివిల్ ) – 13
  • డివిసినల్ / డిస్ట్రిక్ ఫైర్ ఆఫీసర్ -02
  • అసిస్టెంట్ ట్రేసరర్ /  అసిస్టెంట్ అకౌంటు ఆఫీసర్ – 02
  • రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ – 08
  • మండల్ పరిషద్ డేవలప్మెంట్ ఆఫీసర్ (MPDO) – 07
  • డిస్ట్రిక్ రిజిస్టర్  ఆఫీసర్ – 04
  • డిస్ట్రిక్ ట్రైబల్  వెల్ఫేర్ ఆఫీసర్ – 01
  • డిస్ట్రిక్ బిసి వెల్ఫేర్ ఆఫీసర్ – 02
  • మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 – 06
  • అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ – 18
  • అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ – 05
  • మొత్తం ఖాళీలు – 92
  • ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ హాల్ టికెట్
    ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ హాల్ టికెట్
అర్హతలు :
  • గ్రాడ్యుయేషన్ ( డిగ్రీ ,బిటెక్)  లేదా సమాన అర్హత కలిగిన చదువులో  ఉత్తీర్ణత సాదించాలి .

జీత భత్యాలు :

  •  జీత భత్యాలు 60000 నుండి 147000 వరకు ఉంటాయి .

ముఖ్యమైన తేదీలు :

  •  నోటిఫికేషన్ తేదీ – 01/10/2022
  • ONLINE  దరఖాస్తులు ప్రారంభం : 13-10-2022
  • ONLINE  దరఖాస్తు చివరి తేదీ : 02 -11-2022

ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ హాల్ టికెట్  :

  •  ప్రిలిమ్స్ హాల్ టికెట్ : 31-12-2022
  • ప్రిలిమ్స్ పరీక్ష తేదీ : 08-01-2023
  • ప్రిలిమ్స్ రిసల్ట్స్ : 27-01-2023
  • ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ హాల్ టికెట్/అడ్మిట్ కార్డ్ : ( 25-05-2023 )
  • మెయిన్స్ పరీక్ష తేదీలు : 03 జూన్ నుండి 10 జూన్ 2023 వరకి .

ఎంపిక విధానం :

  • ప్రిలిమ్స్ పరీక్ష 
  • మెయిన్స్ పరీక్ష 
  • ఇంటర్వ్యూ

మెయిన్స్ పరీక్ష : 

PRELIMS EXAM లో క్వాలిఫై  సాదించిన వారికి ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ హాల్ టికెట్ – 2023 ని ప్రకంటించినది. జూన్ 03 నుండి జూన్ 10 , 2023 వరకి నిర్వహించనున్నారు . మొత్తం  7 పేపర్ లకి గాను తెలుగు, ఇంగ్షీషు పేపర్ లు క్వాలిఫి ఇతే సరిపోతుంది . మిగతా 5 పేపర్ లలో మెరిట్ సాదించిన వారిని ఇంటర్వ్యూ కి పిలుస్తారు . ఎక్సామ్ కి సంబందించిన పేపర్ లు ,సమయం కింద ఇవ్వబడినవి చూసుకోండి .

సబ్జెక్టు టైమ్ మార్కులు
తెలుగు  180 నిమిషాలు 150
ఇంగ్షీషు  180 నిమిషాలు 150
పేపర్ 1 జనరల్ ఎస్సే  ( కాంట్టెంపపరి థీమ్స్ )  180 నిమిషాలు 150
పేపర్ 2 హిస్టరీ ,కల్చర్ అండ్ జీవగ్రఫీ ఆఫ్ ఇండియా 180 నిమిషాలు 150
పేపర్ 3 పొలిటికల్, కాన్స్టీ ట్యూసన్, గవర్నన్స్ , లా అండ్ ఎథిక్స్ 180 నిమిషాలు 150
పేపర్ 4 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఏపి 180 నిమిషాలు 150
పేపర్ 5 సైన్స్ , టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ఇష్యూ 180 నిమిషాలు 150
 మొత్తం మార్కులు 750

ముఖ్యమైన సమాచారం

MAINS HALL TICKET  Click Here
OFFICIAL WEB SITE   Click Here
DOWNLOAD NOTIFCATION   Click Here 
Join Telegram Channel  Click Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top