తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల- 2023 । మీ ఫలితాలను ఇక్కడ చూసుకోండి .

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు

About Post :  తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ( EAMCET) కి  సంబందించిన రిసల్ట్స్ ని జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ ( JNTU ) 25-05-2023 రోజున ఉదయం 9:30 కి  విడుదల చేసింది . ఇందులో మొత్తం మూడు లక్షల  మంది రాయగా రెండు లక్షల 47 వేల మంది పాసయ్యారు. మొత్తం వంద మార్కులకు గాను 40 మార్కుల కంటే ఎక్కువ వచ్చిన వారికి ర్యాంకులు కేటాయిస్తారు. రిజల్ట్స్ కి సంబంధించి తెలంగాణ గౌరవ విద్యాశాఖ మాత్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు పూర్తి వివరాలు మీడియా సమావేశంలో  అందించడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మరియు రిజల్ట్ యొక్క లింకులు కింద అందించడం జరిగింది కింది వరకు చదవండి.

ఇదే కాకుండా మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల గురించి, రైల్వే , బ్యాంకు ఉద్యోగాల గురించి , పరీక్ష తేదీలు, ఫలితాలు, హాల్ టికెట్స్ , అడ్మీషన్స్ సంబందించి  WWW.GOVTJOBSTELUGU.COM లో పూర్తి సమాచారాన్ని పొందవచ్చు

మరిన్ని అప్ డేట్స్ కోసం టేలి గ్రామ్ , ఫేస్ బుక్ ఫాలో అవ్వండి .

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు
పరీక్షలు ఏపుడు జరిగాయి ?

తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ( EAMCET) పరీక్షలు 10 మే 2023 నుండి 14 మే 2023 వరకు జరిగాయి

పరీక్ష రాసి ఎంత మంది ఉత్తీర్ణత సాదించారు ?:

  • 21 జోన్లు 137 సెంటర్లు పరీక్ష నిర్వహించారు .
ఇంజనీరింగ్ :
  •  1,97,200 మంది పరీక్ష కు హాజరు కాగా అందులో 1,56,000 మంది ఉత్తీర్ణత సాదించారు .
  •  80 % మంది పాస్ ఐయ్యారు .
  • బాయ్స్ – 79 % మంది , గర్ల్స్ 82 % మంది ఉత్తీర్ణులు ఐయ్యారు.
అగ్రికల్చర్ & ఫార్మసీ  :
  •  1,01,500 మంది పరీక్ష కు హాజరు కాగా అందులో 91,000 మంది ఉత్తీర్ణత సాదించారు.
  • 86 % మంది పాస్ ఐయ్యారు .
  • బాయ్స్ –  84 % మంది , గర్ల్స్ 87 % మంది ఉత్తీర్ణులు ఐయ్యారు.
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఎలా చూసుకోవాలి ??

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు చెక్ చేసుకోవడానికి కావాల్సిన రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నంబరు  మరియు పుట్టిన తేదీ కలిగిఉండాలి.

  • https://eamcet.tsche.ac.in ఓపెన్ చేసి అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళాలి .
  • అందులో ఎంసెట్ లింక్ ఓపెన్ చేసి లాగిన్ అవ్వాలి.
  • హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ  ఇంకేమైనా వివరాలు అడిగితే అందులో ఎంటర్ చేయాలి.
  • తర్వాత రిజల్ట్స్ స్క్రీన్ మీద ఓపెన్ అవుతాయి
  • తర్వాత ఆ రిజల్ట్ డౌన్లోడ్ చేసుకోండి.

ముఖ్యమైన సమాచారం

DOWNLOAD RESULTS  Click Here
OFFICIAL WEB SITE   Click Here
DOWNLOAD NOTIFCATION   Click Here 
Join Telegram Channel  Click Here

తెలంగాణ రాష్ట్ర పాలిసెట్ ఫలితాలు। TS Polycet Results 2023

1 thought on “తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల- 2023 । మీ ఫలితాలను ఇక్కడ చూసుకోండి .”

  1. Pingback: తెలంగాణ రాష్ట్ర పాలిసెట్ ఫలితాలు। TS Polycet Results 2023 - GOVT JOBS TELUGU

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top