TS Polycet Admissions Counselling 2023 । Ts Polycet 2023
About Post : తెలంగాణ స్టేట్ పాలిటెక్నికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ( POLYCET ) కి సంబందించిన అడ్మీషన్స్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసింది . TS Polycet Admissions Counselling 2023 జూన్ 14 నుండి ఆన్లైన్ పేమెంట్ జూన్ 16 నుండి కౌన్సిలింగ్ ప్రారంభం . గత నెల ఫలితాలని 26-05-2023 రోజున ఉదయం 11:00 కి విడుదల చేసింది . ఇందులో మొత్తం 1,05,742 మంది ధరఖాస్తు చేసుకోగా 98,723 మంది పరీక్ష కి హాజారు ఐయ్యరు. వివిద డిప్లొమా కోర్సెస్ చేయడానికి ఇది మంచి అవకాశం మొత్తం వంద మార్కులకు గాను 30 మార్కుల కంటే ఎక్కువ వచ్చిన వారికి ర్యాంకులు కేటాయిస్తారు. ఫలితాలకి సంబంధించి సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ IAS గారు మసబ్ టాంక్ లోని అధికారిక భవనం నుండి పూర్తి వివరాలు మీడియా సమావేశంలో అందించడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మరియు రిజల్ట్ యొక్క లింకులు కింద అందించడం జరిగింది కింది వరకు చదవండి.
ఇదే కాకుండా మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల గురించి, రైల్వే , బ్యాంకు ఉద్యోగాల గురించి , పరీక్ష తేదీలు, ఫలితాలు, హాల్ టికెట్స్ , అడ్మీషన్స్ సంబందించి WWW.GOVTJOBSTELUGU.COM లో పూర్తి సమాచారాన్ని పొందవచ్చు
మరిన్ని అప్ డేట్స్ కోసం టేలి గ్రామ్ , ఫేస్ బుక్ ఫాలో అవ్వండి .

పరీక్షలు ఎప్పుడు జరిగాయి ?
తెలంగాణ స్టేట్ పాలిటెక్నికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ( POLYCET ) కి సంబందించిన పరీక్షలు 17 మే 2023 న జరిగాయి
పరీక్ష రాసి ఎంత మంది ఉత్తీర్ణత సాదించారు ?:
- 98,723 మంది పరీక్ష కు హాజరు కాగా అందులో మంది ఉత్తీర్ణత సాదించారు .
- 80 % మంది పాస్ ఐయ్యారు .
- బాయ్స్ – 79 % మంది , గర్ల్స్ 82 % మంది ఉత్తీర్ణులు ఐయ్యారు.
పాలిసెట్ క్వాలీఫైడ్ మార్క్స్ ??
పాలిసెట్ లో 30 మార్కులు అంతకంటే ఎక్కువ వచ్చిన వారు క్వాలిఫై అయినట్టే . అందులో వచ్చే మార్కుల ఆధారంగా క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి ర్యాంక్ కేటాయిస్తారు .
TS Polycet Admissions Counselling 2023 కాలేజీ ఎలా కేటాయిస్తారు ??
పరీక్షలో క్వాలిఫై ఐన వారికి తెలంగాణ రాష్ట్ర పాలిసెట్ ఫలితాలు ఆధారంగా ర్యాంకులు కేటాయించిన తరువాత కౌన్సిలింగ్ కి పిలవడం జరుగుతుంది . కౌన్సిలింగ్ లో ఒరిజినల్ సర్టిఫికెట్స్ చెక్ చేస్తారు . తరువాత ఆన్ లైన్ లో కాలేజీలు సెలెక్ట్ చేసుకొని లాక్ చేయాలి . మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా కాలేజీలు కేటాయిస్తారు . మీరు పరీక్ష తేదీ , హాల్ టికెట్ విడుదల , ఫలితాలు మరియు కౌన్సిలింగ్ గురించి తెలుసుకునెందుకు https://polycet.sbtet.telangana.gov.in/ అధికారిక వెబ్ సైటు ఎల్లపుడూ చెక్ చేస్తూ ఉండాలి లేదా మన వెబ్ సైటు WWW.GOVTJOBSTELUGU.COM మరియు ఫేస్ బుక్, టెలిగ్రామ్ లో ఫాలో ఐయ్యి ఎల్లపుడూ సమాచారాన్ని తెలుసుకోవచ్చు .
పాలిసెట్ కౌన్సిలింగ్ ఫీజు ??
కాస్ట్ | ఫీజు |
OC / BC | రూ. 500 |
SC / ST | రూ. 250 |
పాలిసెట్ కౌన్సిలింగ్ ఎప్పుడు ??
మొదటి దశ :
Ts Polycet 2023 కి అడ్మీషన్స్ సంబందించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. అడ్మీషన్స్ కి కావాల్సిన అన్నీ సర్టిఫికెట్స్ అందుబాటులో ఉంచుకోగలరు . TS Polycet Admissions Counselling 2023
వివరాలు |
తేదీలు |
ఆన్ లైన్ స్లాట్ బుకింగ్ & పేమెంట్ | 14 జూన్ 2023 నుండి 18 జూన్ 2023 వరకు |
కౌన్సిలింగ్ | 16 జూన్ 2023 నుండి 19 జూన్ 2023 వరకు |
చివరి దశ :
మొదటి దశలో అడ్మీషన్ లో సీటు రానివారికి చివరి ఫేస్ లో ఇంకో అవకాశము ఇస్తారు , అది తేదీ : 01 జులై 2023 నుండి 15 జులై 2023 వరకు వివిధ దశలు ఉంటాయి .
స్పాట్ అడ్మీషన్ :
మొదటి దశ , చివరి దశలో రాని వారు TS Polycet Admissions Counselling 2023 స్పాట్ అడ్మీషన్ కి వెళ్ళవచ్చు , అవి 07 జులై 2023 నుండి 17 జులై 2023 వరకు వివిధ దశలలో ఉంటాయి .
తెలంగాణ రాష్ట్ర పాలిసెట్ ఫలితాలు ఎలా చూసుకోవాలి ??
తెలంగాణ రాష్ట్ర పాలిసెట్ ఫలితాలు చెక్ చేసుకోవడానికి కావాల్సిన రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నంబరు మరియు పుట్టిన తేదీ కలిగిఉండాలి.
- పాలిసెట్ అధికారిక వెబ్ సైటు https://polycet.sbtet.telangana.gov.in/ ఓపెన్ చేయండి .
- అందులో పాలిసెట్ పరీక్ష ఫలితాల పై క్లిక్ చేయండి .
- హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ ఇంకేమైనా వివరాలు అడిగితే అందులో ఎంటర్ చేయాలి.
- ఫలితాలు మే కంప్యూటరు/మొబైలు స్క్రీన్ మీద ఓపెన్ అవుతాయి
- తర్వాత ఆ ఫలితాలను కంప్యూటరు/మొబైలు లో డౌన్లోడ్ చేసుకోని భద్రపర్చుకోండి.
ముఖ్యమైన సమాచారం |
|
DOWNLOAD COUNSELLING PDF | Click Here |
DOWNLOAD RESULTS / ADMIT CARD | Click Here |
DOWNLOAD HALL TICKET | Click Here |
DOWNLOAD ANSWER KEY | Click Here |
OFFICIAL WEB SITE | Click Here |
DOWNLOAD NOTIFCATION | Click Here |
Join Telegram Channel | Click Here |
మరిన్ని అంశాలు :
Share
What is the last date to apply for TS POLYCET 2023 Counselling ?

Those who have got the Rank in POLYCET can go to the official website Tspolycet.nic.in and apply. Last date to Apply Polycet is 18th june 2023.
How to apply for TS Polycet Counselling ?

Step 1 : అధికారిక వెబ్ సైట్ TSPOLYCET.NIC.IN లోకి లాగిన్ అవ్వండి
Step 2 : ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి
Step 3 : సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోండి
Step 4 : సర్టిఫికేట్ వెరిఫికేషన్
Step 5 : కాలేజ్ సెలెక్ట్ చేసుకోడానికి ఆప్షన్స్ ఇవ్వబడుతుంది
Step 6 : ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి
Step 7 : కాలేజ్ ఇవ్వబడుతుంది.
Step 8 : మీకు వచ్చిన కాలేజ్ లో రిపోర్ట్ చేయాలి .