ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఒప్పంద ప్రతిపాదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హిందూ మతస్తులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు
ఉద్యోగాల వివరాలు:
1. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్)
2. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రానికల్)
3. టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్)
1.అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్)
1.జనరల్ పోస్టులు 15
2. వెనుకబడిన తరగతులు పోస్టులు 9
3. షెడ్యూల్ కులాలు 05
4. షెడ్యూల్ తెగ పోస్టులు 03
5. ఈ డబ్ల్యూ ఎస్ పోస్టులు 03
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ మొత్తం పోస్టులు 35
2.అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్)
1.జనరల్ పోస్టులు 03
2. వెనుకబడిన తరగతులు (A) లొ పోస్టులు 01
3.షెడ్యూల్ కులాలు 01
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ (ఎలక్ట్రానిక్స్) మొత్తం పోస్టులు 5
3.టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్)
1.జనరల్ పోస్టులు 13
2. వెనుకబడిన తరగతులు పోస్టులు 08
3. షెడ్యూల్ కులాలు పోస్టులు 05
4. షెడ్యూల్ తెగ పోస్టులు 02
5. ఈడబ్ల్యూఎస్ పోస్టులు 02
టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్) మొత్తం పోస్టులు: 30
అర్హత:
టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు ఎల్సీఈ డిప్లమా ఏఈ పోస్టులకు బీఈ బీటెక్ సివిల్ ఎలక్ట్రానికల్ ఉత్తీర్ణలై ఉండాలి
వయోపరిమితి:
42 సంవత్సరాలు మించకూడదు ఎస్సీ ,ఎస్టీ, బీసీ,ఈ డబ్ల్యూ ఎస్ అభ్యర్థులకు 5 years సడలింపు
జీతభత్యాలు:
నెలకు ఏఈఈకి రూపాయలు 35000
టి ఏ కు రూపాయలు 25,000 తో పాటు అదనపు అలవెన్స్ చెల్లిస్తారు
ఎంపిక ప్రక్రియ:
రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు
దరఖాస్తు రుసుము:
రూపాయలు 500
దరఖాస్తు చివరి తేదీ:
05/జనవరి/2024