TG DSC 2024 Results । TG డీఎస్సీ నోటిఫికేషన్ 2024 । TS DSC Result 2024

TG DSC 2024 Results: తెలంగాణ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ మార్చి 2024 లో విడుదల చేసింది. ఇందులో 11062 పోస్టులను భర్తీ చేయనున్నారు దీనికి సంబంధించిన పరీక్షలు 17 జూలై 20 24 నుండి 31 జూలై 20 24 వరకు నిర్వహించడం జరిగింది దీనికి సంబంధించిన ఫలితాలు ఈ రోజు అనగా 30 సెప్టెంబర్ 2024న ప్రభుత్వం 11 గంటలకు విడుదల చేసింది రిజల్ట్ కి సంబంధించిన వివరాలు కింద ఇవ్వడం జరిగింది.

TG డీఎస్సీ నోటిఫికేషన్ 2024 ఖాళీల వివరాలు:

మొత్తం పోస్టులు 11062

1.స్కూల్ అసిస్టెంట్ పోస్టులు : 2629

2.భాషా పండిత్ పోస్టులు : 727

3.ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ PET నోటిఫికేషన్ పోస్టులు:182

4.సెకండ్ గ్రేట్ టీచర్ పోస్టులు SGT : 6508

5.స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు : 220

6.ప్రత్యేక విద్యా SGT పోస్టులు : 796

తెలంగాణ డిఎస్సి 24 ఫలితాలను ఈరోజు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సచివాలయంలో విడుదల చేయనున్నారు. మెగా డీఎస్సీగా పేర్కొన్న రాష్ట్రవ్యాప్తంగా 11062 పోస్టులు ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులకు విద్యాశాఖ ప్రతినెల జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఇందులో వివిధ రకాల పోస్టులు ఉన్నాయి, ముఖ్యంగా సెకండ్ గ్రేట్ టీచర్ పోస్టులు, స్కూల్ అసిస్టెంట్లు, లాంగ్వేజ్ పండితులు మరియు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ లో మొత్తంగా 11062 పోస్టులకు గాను 2,50,000 మంది అభ్యర్థులు పరీక్షలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన కట్ ఆఫ్ మార్కులు అర్హత మార్కులు కింద పట్టికలో వివరించడం జరిగింది

టీజీపీఎస్సీ నోటిఫికేషన్ లో 11062 ఉపాధ్యాయ పోస్టులకు ఇచ్చిన నోటిఫికేషన్ గాను అందులో కేటగిరి వైజ్ గా 2629 స్కూల్ అసిస్టెంట్లు, 727 భాషా పండితులు, 182 పిటిలు, 6,508 ఎస్జీటీలో, 250 స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్ లు, 796 స్పెషల్ గ్రేట్ దీని కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2,80,000 మంది అభ్యర్థుల పొడి చేశారు దీనికి సంబంధించిన ఎగ్జామ్ జూలై 18 ప్రారంభమై ఆగస్టు 5న ముగిసాయి. మొత్తం 14 జిల్లాల్లోని 56 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించడం జరిగింది

ఫలితాలు ఎలా చూడాలి
1.అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి

2.వెబ్సైట్లో రీసెంట్గా ఉన్న టిజిడిఎస్సి ఫలితాలపై క్లిక్ చేయండి

3 అక్కడ రోల్ నెంబర్ మరియు క్యాప్చర్ ఎంటర్ చేసి అవసరమైన సమాచారం నమోదు చేయండి

4 సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేస్తే స్క్రీన్ పైన మిస్ ఫలితాలు రావడం జరుగుతుం

మొత్తం ఉద్యోగాల సంఖ్య: 11062

TG DSC 2024 Results :

TG DSC 2024 Results
ముఖ్యమైన సమాచారం
Join Telegram Channel Click Here
OFFICIAL WEB SITE Click Here
DOWNLOAD NOTIFICATION  Click Here
TG DSC 2024 Results । TG డీఎస్సీ నోటిఫికేషన్ 2024 । TS DSC Result 2024
Your Page Title

show your love

FOR MORE JOB UPDATES CLICK HERE

1 thought on “TG DSC 2024 Results । TG డీఎస్సీ నోటిఫికేషన్ 2024 । TS DSC Result 2024”

  1. Pingback: TG TET 2025 January Notification। TS TET జనవరి 2025 నోటిఫికేషన్ వివరాలు - GOVT JOBS TELUGU

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top