Upsc NDA-2 2023 Online Form || UPSc NDA II 2023

Upsc NDA-2 2023 Online Form || UPSc NDA II 2023

About Post : Union Public Service Commission UPSC NDA II 2023 నోటిఫికేషన్ ద్వారా ( నేషనల్ డిఫెన్స్ అకాడమీ లో   ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నావి మరియు  నావెల్ అకాడమీ )  ఉద్యోగాల కోసం ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోడానికి  ఆహ్వానం పలికింది . దరఖాస్తు అర్హులుగా 10+2 ఉత్తీర్ణత  అయిన వారికి అవకాశం కల్పిస్తుంది. ఈ పోస్ట్ కి అర్హులైన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగలరు. మీరు (UPSC NDA Vacancy 2023) దరఖాస్తు చేసుకోవడానికి ముందుగా పూర్తి నోటిఫికేషన్ చదవండి . నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీకు ఈ పోస్ట్ ద్వారా అందించబోతున్నాము . ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం సాధించలనే కళ నెరవేర్చుకోవడానికి ఇది ఒక సువర్ణ అవకాశం .

ఇదే కాకుండా మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల గురించి, రైల్వే , బ్యాంకు ఉద్యోగాల గురించి WWW.GOVTJOBSTELUGU.COM లో పూర్తి సమాచారాన్ని పొందవచ్చు

మరిన్ని అప్ డేట్స్ కోసం టేలి గ్రామ్ , ఫేస్ బుక్ ఫాలో అవ్వండి .

ఖాళీల వివరాలు:
నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) :  
  • ఆర్మీ – 208 
  • నావి – 42 
  • ఎయిర్ ఫోర్స్ – 120  
నావల్ అకాడమీ (NA) :  25  
అర్హతలు :
  • నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) :  ఇంటర్ లో ఉత్తీర్ణత కలిగి ఉండాలి . ( ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి )
  • నావల్ అకాడమీ (NA): ఇంటర్ లో సైన్స్ మరియు మ్యాథ్స్  సబ్జెక్టు చదివిన వారై ఉండాలి . 
వయోపరిమితి 
  • 02 -01 -2025 నుండి 01-01-2008 మద్య జన్మించి ఉండాలి.

ముఖ్యమైన తేదీలు :

  • ONLINE  దరఖాస్తు ప్రారంభం : 17-05-2023 
  • ONLINE దరఖాస్తు చివరి తేదీ 06 -06-2023 (06 pm)
  • ONLINE  పేమెంట్ చివరి తేదీ : 06 -06-2023 
పరీక్ష తేదీ : 03 సెప్టెంబర్ 2023
హాల్ టికెట్ : ( త్వరలోనే అందుబాటులోకి వస్తాయి )

దరఖాస్తు ఫీజు :

  • Gen / OBC :  Rs. 100  
  • ST/ST  : Rs . 0
  • డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా e చలన్ నగదు రూపంలో పేమెంట్ చేయవచ్చు. 

 

UPSC NDA II ఎంపిక విధానం :

సబ్జెక్టు  ప్రశ్నలు / మార్కులు  సమయము 

మ్యాథ మ్యాటిక్స్ 

300 / 300

2 hrs 30 mnts 

జనరల్ ఎబిలిటీ టెస్ట్   600 / 600

2 hrs 30 mnts 

 

దరఖాస్తు విధానం : 

  • Union Public Service Commission UPSC NDA-2 2023 సంబంధించి అభ్యర్థులు ఆన్లైన్లో  17 మే 2023 నుండి 06 జూన్ 2023 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
  • అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ముందుగా  UPSC NDA-2 VACANCY 2023 కు సంబంధించి  పూర్తి నోటిఫికేషన్ క్షుణ్ణంగా చదవండి.
  • దరఖాస్తు చేయడానికి ముందుగా అన్ని రకాల డాక్యుమెంట్లు, ఫోటో, సంతకం , ఐడి ప్రూఫ్ మొదలగువి  సరిగ్గ  ఉన్నాయో లేవో చూసుకోవాలి. 
  • సబ్మిట్ బటన్ నొక్కే ముందు దరఖాస్తులో అన్ని సరిగ్గా నింపారో లేదో  ప్రివ్యూని చూసుకోండి

 

ముఖ్యమైన సమాచారం

APPLY ONLINE

Click Here

OFFICIAL WEBSITE

 Click Here

DOWNLOAD NOTIFICATION 

 Click Here 

Join Telegram Channel

 Click Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top