UPSC CDSE లో 349 ఉద్యోగాలు | UPSC COMBINED DIFFENCE SERVICESS EXAMINATION |

UPSC CDSE లో 349 ఉద్యోగాలు 

    About Post : UPSC CDSE లో 349 ఉద్యోగాలు భర్తి చేయడానికి యూనియన్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. నావి , ఆర్మీ , ఎయిర్ ఫోర్స్ లో ఉన్నత హోదా లో ఉద్యోగం సాధించే మంచి అవకాశం వచ్చింది .  UPSC COMBINED DIFFENCE SERVICESS EXAMINATION (UPSC CDSE}  నోటిఫికేషన్ ద్వారా ఆర్మీ, నావి , ఎయిర్ ఫోర్స్ లో ఉన్నత పదవి లో దేశానికి సేవ చేసే సువర్ణ అవకాశం అందిపుచ్చుకోండి. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి అత్యుత్తమ ట్రైనింగ్ ఇచ్చి మంచి జీతంతో త్రీవిద దళల్లో ఉద్యోగంతో పాటు దేశానికి సేవ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం. డిగ్రీ పూర్తి చేసిన ఆవివాహిత మహిళలు మరియు పురుషులకి అవకాశం . ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే ముందు నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారాన్ని కింద ఇచ్చాము క్షుణ్ణంగా చదవండి. 

ఇదే కాకుండా మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల గురించి, రైల్వే , బ్యాంకు ఉద్యోగాల గురించి WWW.GOVTJOBSTELUGU.COM లో పూర్తి సమాచారాన్ని పొందవచ్చు

మరిన్ని అప్ డేట్స్ కోసం టేలి గ్రామ్ , ఫేస్ బుక్ ఫాలో అవ్వండి .

 

ఖాళీల వివరాలు:
  • డెహ్రాడూన్, ఇండియన్ మిలిటరీ అకాడమీ ( ima ) – 100 
  • హైదరాబాద్, ఎయిర్ ఫోర్స్ అకాడమీ () – 32 
  •  ఏజీమాల, ఇండియన్ నేషనల్ అకడమీ () – 32 
  • ఉమెన్ నాన్ టెక్నికల్ ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ , చెన్నై (మద్రాసు)  – 16 
  • మెన్ నాన్ టెక్నికల్ ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ , చెన్నై (మద్రాసు)   – 169 

        UPSC CDSE లో మొత్తం ఖాళీలు – 349

 

అర్హతలు :
  • నావల్ అకాడమీ – ఇంజినీరింగ్ ఉత్తీర్ణత . 
  •  ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ, మిలిటరీ అకాడమీ – ఏదైనా డిగ్రీ 
  • ఎయిర్ ఫోర్స్ నాన్ టెక్నికల్ మహిళలకి — ఏదైనా డిగ్రీ 
  • చివరి సంవత్సరం పరీక్షలు రాసి , రిసల్ట్స్ కోసం చూస్తున్న వారు అప్లై చేయవచ్చు.
వయోపరిమితి 
  • అఫిసర్ ట్రైనింగ్ అకాడమీ – 02 /07/1999 నుండి 01/07/2005 మద్య జన్మించిన వారు అర్హులు .
  • ఎయిర్ ఫోర్స్ అకాడమీ – 02/07/2000 నుండి 01/07/2004 మద్య జన్మించిన వారు అర్హులు .
  • ఇండియన్ మిలిటరీ అకాడమీ – 02/07/2000 నుండి 01/07/2005 మద్య జన్మించిన వారు అర్హులు .

ముఖ్యమైన తేదీలు :

  • ONLINE  దరఖాస్తులు ప్రారంభం : 17-05-2023 
  • ONLINE  చివరి తేదీ : 06-06-2023 
  • దరఖాస్తు సవరణ  అవకాశం : 07-06-2023 మరియు 13-06-2023 

పరీక్ష తేదీ :  03-ఆగస్ట్ 2023 

దరఖాస్తు ఫీజు :

  • రూ. 200 చేల్లించాలి  .
  • మహిళలు , SC , ST , దివ్యాన్గులు ఫీజు చెల్లింపులో మినహాయింపు ఉంటుంది  .
  • ఆన్ లైన్ ద్వారా దరకాస్తు చేసుకోవాలి .

 

ఎంపిక విధానం :

  • రాత పరిక్ష మరియు ఇంటర్వ్యూ (ఇంటలి జెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ ) ,
  • చివరగా వైద్య పరీక్షలు ఆధారంగ ఏమిక చేస్తారు ,
  • ఒక్కో పేపర్ చొప్పున 300 మార్కులు మాథ్స్ , జనరల్ నాలెడ్జ్  , ఇంగ్షీషు 

 

ముఖ్యమైన సమాచారం

అధికారిక   వెబ్ సైటు

 Click Here

డౌన్లోడ్ నోటిఫికేషన్ 

 Click Here 

Join Telegram Channel

 Click Here

Scroll to Top