Indian Navy Recruitment 2023: భారత నౌకా దళాలలో ఛార్జ్ మ్యాన్, సీనియర్ డ్రాఫ్ట్స్ మెన్, ట్రేడ్స్ మెన్ 910 ఉద్యోగాలు

Indian Navy

భారత నౌకాదళంలో ఇండియన్ నేవీ చార్జిమాన్ (అమినేషన్ వర్క్ షాప్), చార్జిమాన్ (ఫ్యాక్టరీ), సీనియర్ డ్రాఫ్ట్ మాన్ అర్హులైన అభ్యర్థులను ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తుంది

ఎంపిక చేయబడిన అభ్యర్థులు సాధారణంగా సంబంధిత కమాండ్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ నియంత్రణలో ఉన్న యూనిట్లలో సేవలందించాల్సి ఉంటుంది అయితే వారి వారి పరిపాలన అవసరాలకు అనుకూలంగా భారత దేశంలో ఎక్కడైనా నావికాదళ యూనిట్లు/ ఫార్మేషన్ లో పోస్ట్ చేయవచ్చు.

ఇందులోని జనరల్ సెంట్రల్ సర్వీసులు గ్రూప్ B నాన్ గెజిట్,నాన్ మినిస్టీరియల్

మరియు గ్రూప్ C లో ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలు సాకేతిక ఉద్యోగాలు ఈ ఉద్యోగాలకు ఎలాంటి దేహదార్ద్య పరీక్షలు ఉండవు ఈ ఉద్యోగాలకు సాధారణ వైద్య పరీక్షలు మాత్రమే చేస్తారు

Indian Navy Recruitment 2023 ఖాళీల వివరాలు:

I గ్రూప్ B విభాగంలో

1. చార్జ్ మెన్ (అమ్మ్ నేషన్ వర్క్ షాప్) 22

2.ఛార్జ్ మెన్ (ఫాక్టరీ) 20

3. సీనియర్ డ్రాఫ్ట్స్ మెన్ (ఎలక్ట్రానికల్) 142

4.సీనియర్ డ్రాఫ్ట్స్ మెన్( మెకానికల్) 26

5. సీనియర్ డ్రాఫ్ట్స్ మెన్ (నిర్మాణం) 29

6.సీనియర్ డ్రాఫ్ట్స్ మెన్ (కేటోగ్రఫి) 11

7. సీనియర్ డ్రాఫ్ట్స్ మెన్ (అర్మెంట్) 50

మొత్తం: 300

II గ్రూప్ C విభాగం లో

8.ట్రేడ్స్ మెన్: 610

జీతభత్యాలు:

నెలకు 35400 నుండి 112400 వరకు గ్రూప్ B వారికి

నెలకు 18000 నుండి 56900 వరకు గ్రూప్ C వారికి ఉంటుంది.

అర్హత వయసు:

చార్జ్ మెన్ 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వరకు

సీనియర్ డ్రాఫ్ట్స్ మెన్ 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాలు

ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు

ఓబిసిలకు 3 సంవత్సరాలు

దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయసు సడలింపు

ఫీజు:

ఎస్సీ ఎస్టీలు దివ్యాంగులు మరియు మహిళలకు ఫీజు మినహాయింపు

ఇతరులు రూపాయలు 295 రుసుము

అప్లై చేసుకోండి : రైల్వే లో 10000 జాబులు

దరఖాస్తు తేదీ:

ప్రారంభం తేదీ : 12 డిసెంబర్ 2023

చివరి తేదీ : 31 డిసెంబర్ 2023

Indian Navy
ముఖ్యమైన సమాచారం
Join Telegram Channel Click Here
OFFICIAL WEB SITE Click Here
DOWNLOAD NOTIFICATION Click Here
Your Page Title

Share To Your Friends

Indian Navy

1 thought on “Indian Navy Recruitment 2023: భారత నౌకా దళాలలో ఛార్జ్ మ్యాన్, సీనియర్ డ్రాఫ్ట్స్ మెన్, ట్రేడ్స్ మెన్ 910 ఉద్యోగాలు”

  1. Pingback: UPSC CDS-I Recruitment 2024

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top