CSIR-CCMB Recruitment 2023 । CCMB లో 40 ఉద్యోగాలు

CSIR-CCMB Recruitment 2023

టెక్నికల్ పోస్టులు

హైదరాబాద్లోని సిఎస్ఐఆర్-సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెక్యూలర్ అండ్ మాలిక్యులర్ బయోలజి) టెక్నికల్ పోస్టులకు దరఖాస్తు కోరుతుంది

ఖాళీల వివరాలు:

యనిమల్ హౌస్, క్యాంటీన్, గెస్ట్ హౌస్ ,

ఫార్మాసిస్ట్, ఎల్డీఎస్, ఐటి లేకోన్స్, ప్లంబర్ ,మిషనరీ, కార్పెంటరి ,లాబరేటరీ, ట్రాన్స్పోర్ట్

1. ఆన్ రిజర్వెడ్ 18

2. ఈ డబ్ల్యూ ఎస్ 02

3. ఇతర వెనుకబడిన తరగతులు 10

4. షెడ్యూల్ కులాలు 07

5. షెడ్యూల్ తెగ 03

మొత్తం 40

అర్హత వయసు:

20 జనవరి 2024 నాటికి 28 సంవత్సారాలు మించకుడదు

1. షెడ్యూల్ కులాలకు 5 సంవత్సరాల సడలింపు

2. షెడ్యూల్ తెగ 5 సంవత్సరాల సడలింపు

3. ఇతర వెనుకబడిన తరగతులు 3 సంవత్సరాల సడలింపు ఉంటుది.

ఎక్స్ సర్వీస్మెన్ లకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది

CSIR-CCMB Recruitment 2023 ఎంపిక విధానం:

అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది

స్టేజ్ 1,స్టేజ్ 2

స్టేజ్ 1:

ట్రేడ్ టెస్ట్ ఆధారంగా మరియు సంబంధిత సబ్జెక్టుల్లో అభ్యర్థికి ఉండే పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు

స్టేజ్ 2:

రాత పరీక్ష ఓఎంఆర్/కంప్యూటర్ ఆధారిత ఆబ్జెక్టివ్ మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉంటుంది

పరీక్షలు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఉంటుంది

ఇవి ఎస్ఎస్సి/ ఐటిఐ, ఇంటర్మీడియట్ స్థాయిలో ఉంటాయి

పరీక్షా విధానం:

ట్రేడ్ టెస్ట్ మరియు రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు

అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి

మొత్తం 150 ప్రశ్నలుంటాయి

పరీక్ష వ్యవధి 2 గంటల 30 నిమిషాలు

రైల్వే లో 10000 జాబులకి ఇప్పుడే అప్లై చేసుకోండి .

పేపర్ 1:

మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 50 ప్రశ్నలు 100 మార్కులు

ప్రతి సరైన సమాధానికి 2 మార్కులు

నెగిటివ్ మార్కులు లేవు వ్యవధి 1 గంట

మెంటల్ ఎబిలిటీలో జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ప్రాబ్లం సాల్వింగ్, సిట్యుయేషన్ జడ్జిమెంట్ మొదలైనవి ఉంటాయి

పేపర్ 2: జనరల్ అవేర్నెస్ 25 ప్రశ్నలు 75 మార్కులు. నా సమాధానానికి 3 మార్కులు ప్రతి తప్పుకి 1 మార్కు తగ్గింపు. ప్రతి తప్పుకి 1 మార్కు తగ్గింపు

ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 ప్రశ్నలు 75 మార్కులు సరైన సమాధానానికి 3 మార్కులు ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు తగ్గింపు వ్యవధి 30 నిమిషాలు

పేపర్ 3:

సంబంధిత విభాగానికి చెందిన సబ్జెక్ట్ నుంచి 50 ప్రశ్నలు 150 మార్కులు సరైన సమాధానానికి మూడు మార్కులు తప్పు సమాధానానికి 1 మార్కు తగ్గింపు

వ్యవధి ఒక గంట

పేపర్ 2 పేపర్ 3 సాధించిన మార్కుల ఆధారంగానే అభ్యర్థుల తుది జాబితాను రూపొందిస్తారు

ప్రిపరేషన్:

జనరల్ ఇంటలిజెన్స్ ,క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లం సాల్వింగ్ , సిచువేషన్ జడ్జిమెంట్, జనరల్ అవేర్నెస్ ఇంగ్లీషు లాంగ్వేజ్

వివిధ పోటీ పరీక్షల పుస్తకాలను చదవచ్చు

అభ్యర్థుల అర్హత:

ఈ పోస్టులకు అర్హత సైన్స్ సబ్జెక్టుతో ఎస్ఎస్సి పదవ తరగతి 50 శాతం మార్కులతో ఉండాలి

లాబోరేటరీ యానిమల్ ఫెసిలిటీ/ అనిమల్ హౌస్ (లాబ్ యానిమల్ హ్యాండ్లింగ్/బ్రీడింగ్) లో 3 సంవత్సరాల అనుభవం ఉండాలి

దరఖాస్తు రుసుము:

ఎస్సీ ఎస్టీలు దివ్యాంగులు మరియు మహిళలకు ఫీజు లేదు

ఇతరులు రూపాయలు 100 చెల్లించాలి.

దరఖాస్తు చివరి తేదీ:20/01/2024

వెబ్ సైట్: www.CCMB.RES.IN

CSIR-CCMB Recruitment 2023
ముఖ్యమైన సమాచారం
Join Telegram Channel Click Here
OFFICIAL WEB SITE Click Here
DOWNLOAD NOTIFICATION Click Here
Your Page Title

Share To Your Friends

CSIR-CCMB Recruitment 2023

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top