AAI Recruitment 2023 । వాయుసేనలో 119 సీనియర్ అసిస్టెంట్ ,జూనియర్ అసిస్టెంట్ పోస్టులు

AAI Recruitment 2023

చెన్నైలోని ఎయిపోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దక్షిణ ప్రాంతాల్లోని వివిధ విమానాశ్రయంలో గ్రూప్ సి పోస్టులు భర్తీ చేయడానికి తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ ,తెలంగాణ కర్ణాటక, పుదుచ్చేరి మరియు లక్షద్వీప్ నివసించే అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు

ఖాళీల వివరాలు:

1. జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్) పోస్టులు : 73

2. జూనియర్ అసిస్టెంట్ (ఆఫీస్) పోస్టులు: 02

3. సీనియర్ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్) పోస్టులు:25

3. సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్) పోస్టులు: 19

మొత్తం ఖాళీల సంఖ్య: 119

జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్) లో స్పెషల్ విక్మేన్ అయినందున కేవలం మాజీ సైనిక అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు

బెంచ్ మార్క్ వైకల్యం ఉన్న వ్యక్తులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అయితే వారి ఎంపిక పరిషత్తులకు లోబడి ఉంటుంది బెంచ్ మార్క్ వైకల్యం (నోటిఫైడ్) ఉన్న తగిన వ్యక్తి అందుబాటులో లేకుంటే మెరిట్ ప్రకారం నాలుగు రకాల అంగవైకల్యాల మధ్య పరస్పర మార్పిడి సరిపోకపోతే బెంచ్ మార్క్ వైకల్యాలను పరస్పరం మార్చుకోవడం ద్వారా pubd వ్యక్తి అందుబాటులో ఉంటారు ముందుకు తీసుకెళ్లారు బెంజ్ మార్క్ వైకల్యాలు ఉన్న వ్యక్తి కాకుండా ఇతర వ్యక్తులతో రిజర్వేషన్ భర్తీ చేపడతాయి.

రైల్వే లో 10000 జాబులకి ఇప్పుడే అప్లై చేసుకోండి .

AAI Recruitment 2023 అర్హతలు:

పోస్టును అనుసరించి పదవ తరగతి ఇంటర్మీడియట్ సంబధిత విభాగాలు డిప్లమా మరియు డిగ్రీ, డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు అనుభవం ఉండాలి

జీతభత్యాలు:

నెలకు సీనియర్ అసిస్టెంట్ కు 36000 నుండి 1,10,000

జూనియర్ అసిస్టెంట్ కు 31000 నుండి 92,000 వరకు

వయోపరిమితి:

20 జనవరి 2023 నాటికి 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి

దరఖాస్తు విధానం:

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

ఎంపిక విధానం:

కంప్యూటర్ బెస్ట్ టెస్టు, కంప్యూటర్ లిటరసీ టెస్ట్, ఫిజికల్ మేనేజ్మెంట్ ఎడ్యురెన్స్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ తదితరుల ఆధారంగా భర్తీ చేయడం జరుగుతుంది.

ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ:

26 జనవరి 2024

ఇండియన్ నావి జాబులకి ఇక్కడ అప్లై చేసుకోండి

AAI Recruitment 2023
ముఖ్యమైన సమాచారం
Join Telegram Channel Click Here
OFFICIAL WEB SITE Click Here
DOWNLOAD NOTIFICATION  Click Here
AAI Recruitment 2023, AAI Southern Region Recruitment 2023, AAI Recruitment 2023 for Junior Assistant Vacancies
Your Page Title

Share To Your Friends

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top