Indian Navy Recruitment 2023: భారత నౌకా దళాలలో ఛార్జ్ మ్యాన్, సీనియర్ డ్రాఫ్ట్స్ మెన్, ట్రేడ్స్ మెన్ 910 ఉద్యోగాలు
Indian Navy భారత నౌకాదళంలో ఇండియన్ నేవీ చార్జిమాన్ (అమినేషన్ వర్క్ షాప్), చార్జిమాన్ (ఫ్యాక్టరీ), సీనియర్ డ్రాఫ్ట్ మాన్ అర్హులైన అభ్యర్థులను ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తుంది ఎంపిక చేయబడిన అభ్యర్థులు సాధారణంగా సంబంధిత కమాండ్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ నియంత్రణలో ఉన్న యూనిట్లలో సేవలందించాల్సి ఉంటుంది అయితే వారి వారి పరిపాలన అవసరాలకు అనుకూలంగా భారత దేశంలో ఎక్కడైనా నావికాదళ యూనిట్లు/ ఫార్మేషన్ లో పోస్ట్ చేయవచ్చు. ఇందులోని జనరల్ సెంట్రల్ సర్వీసులు గ్రూప్ B […]