OICL AO Recruitment 2025 | Administrative Officer 300 ల పోస్టులు విడుదల | DON’T MISS
OICL AO Recruitment 2025: ప్రభుత్వరంగ బీమా సంస్థ ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (OICL) తాజాగా Administrative Officer (AO) Scale–I పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 300 ఖాళీలు ఈ ప్రకటనలో అందుబాటులో ఉన్నాయి. ఈ పోస్టుల్లో 285 జనరలిస్టు AO మరియు 15 హిందీ (రాజభాష) AO పోస్టులు ఉన్నాయి. బీమా రంగంలో స్థిరమైన, మంచి వేతనం కలిగిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోరుకునే అభ్యర్థులకు ఇది అద్భుతమైన అవకాశం. […]
OICL AO Recruitment 2025 | Administrative Officer 300 ల పోస్టులు విడుదల | DON’T MISS Read More »



