Si Events in AP 2023 Dates in Telugu। AP SI Events important certificates list for verifications .

Si Events in AP 2023 Dates in Telugu। AP SI Events important certificates list for verification Si Events in AP 2023 Dates in Telugu

ప్రిలిమినరీ పరీక్ష లో ఉత్తియర్ణులై,పార్ట్ II అప్లికేషన్ submit చేసిన అభ్యర్థ్ లకు physical ఈవెంట్స్ నిర్వహించడానికి సన్నద్ధమైనట్టు APSLPRB నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈవెంట్స్ నోటిఫికేషన్ మరియు ఖాళీలు:

Notification 163/R&T/Rect.1/2022 ,dt 28-11-2022 ప్రకారం
సబ్ ఇన్ స్పెక్టర్ (సివిల్) men& women – 315 మరియు
రిజర్వ్ ఇన్ స్పెక్టర్ (APSP) men -96 పోస్టులకు తేదీ 19-02-2023 రోజున నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులైన 57923 అభ్యర్థులలొ పార్ట్ II అప్లికేషన్ submit చేసిన 56116 అభ్యర్థులకు మాత్రమే Pysical Measurement Test (PMT) Physical Efficient Test ( PET) తేదీ 25.08.2023 నిర్వహించాలని APSLRPRB నిర్ణయించింది.

Si Events in AP 2023 Dates in Telugu (PMT & PET తేదీలు) :

Si Events in AP 2023 Dates 25.08.2023 నుండి ప్రారంభం కాబోతున్నాయి. చివరి తేదీ ఎప్పుడు అనేది ఇంకా ప్రకటించలేదు, ఎందుకంటే కొందరు మెడికల్ వల్లగాని, సిక్ అవడం వల్ల గాని ,ఇతరు ఎ కారణాల వల్లగాని వారికి ఇచ్చిన తేదీలలో రాలేని పరిస్థితుల్లో చివర ఈవెంట్స్ ముగింపు తేదీల తరువాత వారికి తేదీలు కొత్తగా ఇచ్చే అవకాశం ఉంది.

సెంటర్లు మరియు అభ్యర్థుల సంఖ్య :

APSLPRB PMT&PET నిర్వహణ కొరకు విశాఖపట్నం, ఏలూరు,గుంటూరు,కర్నూలు లలో సెంటరు లను ఏర్పాటు చేసింది.

  1. విశాఖపట్నం సెంటరు లో Male 14626, Female 2745 మొత్తం 17371 అభ్యర్థుల కు నిర్వహిస్తుంది .
  2. ఏలూరు సెంటరు లో Male 8246, Female 1439 మొత్తం 9685 అభ్యర్థుల కు నిర్వహిస్తుంది.

౩. గుంటూరు సెంటరు లో Male 11047, Female 1909 మొత్తం 12956 అభ్యర్థుల కు నిర్వహిస్తుంది.

  1. కర్నూలు సెంటరు లో Male 14007, Female 2097 మొత్తం 16104 అభ్యర్థుల కు నిర్వహిస్తుంది.

Events హాల్ టికెట్స్ :

Events హాల్ టికెట్స్ తేదీ 14.౦8.2౦2౩ నుండి afficial web సైట్ www. slprb.ap.gov.in నుండి download చేసుకోవచ్చు అని APSLPRB తెలిపింది.

Si Events in AP 2023 Dates
Si Events in AP 2023 Dates
కావాల్సిన సర్టిఫికేట్స్ (AP SI Events important certificates list for verifications) :

అభ్యర్థులు తమతో పాటు తెచ్చుకోవాల్సిన పార్ట్ II అప్లికేషన్స్ .

  • PMT&PET Call letter,
  • SSC certificate,
  • Education qualification certificate,Community certificate,
  • Nativity Certificate,
  • Ex-Servicemen certificate మరియు తదితర సంబంధిత original పత్రాల తో పాటు ఒక సెట్ xerox copy లతో సెంటరు కి రాగలరని తెలియజేసింది.

అదేవిధంగా application లో మరియు పార్ట్ II లో అభ్యర్థు లు ఇచ్చిన పత్రాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని కాకుండా వేరే తప్పుడు పత్రాలుగా ధ్రువీకరించబడినట్లయితే వారి application ని reject చేయడం జరుగుతుంది అని తెలియజేసింది.

దేహధారుడ్యా పరిక్షల తదుపరి APSLRPRB ఫైనల్ పరీక్షల తేదీలను ప్రకటిస్తుంది.

Si Events in AP 2023 Dates
ముఖ్యమైన సమాచారం
Join Telegram Channel Click Here
OFFICIAL WEB SITE Click Here
INTIMATION LETTER Click Here (14-08-2023 నుండి)
DOWNLOAD PRESS NOTE  Click Here 
DOWNLOAD NOTIFICATION  Click Here (SI)
Your Page Title

Share to Your Friends

మరిన్ని ఉద్యోగ సమాచారాలు :

SSC MTS Hall Tickets

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top