SSC MTS Hall Ticket, SSC MTS Tire I Hall Ticket 2023, MTS Admit Card
About Post : Staff Selection Commission (SSC) Multi Tasking Staff (MTS) నోటిఫికేషన్ కి సంబందించిన అన్నీ రీజియన్ హాల్ టిక్కెట్ లు విడుదల చేసింది. ఎవరైతే SSC MTS కి దరఖాస్తు చేసుకున్నారో వారు టైర్ 1పరీక్ష కి సంబందించిన హాల్ టిక్కెట్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి . డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్ ని పరీక్షకి వెళ్ళే ముందు ప్రింట్ తీసుకుని వెళ్ళండి .
ఇదే కాకుండా మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల గురించి, రైల్వే , బ్యాంకు ఉద్యోగాల గురించి WWW.GOVTJOBSTELUGU.COM లో పూర్తి సమాచారాన్ని పొందవచ్చు
మరిన్ని అప్ డేట్స్ కోసం టేలి గ్రామ్ , ఫేస్ బుక్ ఫాలో అవ్వండి .
ఖాళీల వివరాలు:
మల్టి టాస్కింగ్ స్టాఫ్ ( MTS ) ;
Gen |
4115 |
వయోపరిమితి :
|
|
OBC |
2505 | ||
EWS |
979 | ||
SC | 1051 | ||
ST | 679 |
మల్టి టాస్కింగ్ స్టాఫ్ ( MTS ) ;
Gen |
1085 |
వయోపరిమితి:
|
|
OBC |
723 | ||
EWS |
283 | ||
SC | 358 | ||
ST | 216 |
హవాలధార్ :
Gen |
201 |
వయోపరిమితి:
|
|
OBC |
143 | ||
EWS |
50 | ||
SC | 106 | ||
ST | 29 |
ముఖ్యమైన తేదీలు :
- ONLINE దరఖాస్తులు ప్రారంభం : 18-01-2023
- ONLINE దరఖాస్తు చివరి తేదీ : 24-02-2023
పరీక్ష తేదీ :
- టైర్ – 1 : 02 మే 2023 నుండి 19 మే 2023 మరియు 13 జూన్ 2023 నుండి 20 జూన్ 2023 వరకు
SSC MTS Hall Ticket : Available
- SR Region
- ER Region
- KKR Region
- NR Region
- WR Region
- MPR Region
- NWR Region
- CR Region
- NER Region
SSC MTS Hall Ticketఎలా డౌన్లోడ్ చేసుకోవాలి :
- అన్నీ ప్రాంతాలకి సంబందించిన హాల్ టికెట్స్ వెబ్ సైటు లో అందుబాటులోకి వచ్చాయి .
- హాల్ టికెట్లకి సంబందించిన లింకులు ఈ పేజి కింద ఇవ్వబడినవి .
- మీరు ఏ ప్రాంతానికి సంబందించిన దరఖాస్తు చేశారో దాని ముందు ఉన్న లింకు పైన క్లిక్ చేయండి .
- ఓపెన్ ఐన ఫారమ్ లో తగిన సమాచారం ఇవ్వండి.
- హాల్ టికెట్ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకోండి .
- మీకు సంబంధించిన పరీక్షక్ తేదీ అందులో ఉంటుంది .
- హాల్ టికెట్ లో ఇచ్చిన సమాచారన్ని జాగ్రత్తగా క్షుణ్ణంగా చదవండి.
రాస్ట్రాలు | ప్రాంతాలు | హాల్ టికెట్ |
ఉత్తర ప్రదేశ్ & బీహార్ | CR Region | Download |
ఆంద్ర ప్రదేశ్ , పాండిచ్చేరి , తమిళనాడు , తెలంగాణ | SR Region | Download |
మహారాస్ట్ర, గుజరాత్ , గోవా | WR Region | Download |
వెస్ట్ బెంగాల్ , ఒడిషా , జార్ఖండ్, అండమాన్ & నికోబార్ ,సిక్కిం . | ER Region | Download |
కర్ణాటక , కేరళ | KKR Region | Download |
మధ్య ప్రదేశ్ , ఛత్తీస్ ఘడ్ , | MPR Region | Download |
రాజస్థాన్ , ఢిల్లీ , ఉత్తరఖండ్ | NR Region | Download |
అస్సాం , అరుణాచల్ ప్రదేశ్ ,మణిపూర్, మెగాలయా ,త్రిపుర ,నాగలాండ్ ,మిజోరాం | NER Region | Download |
హర్యానా ,పంజాబ్ , J&K ,హిమాచల్ ప్రదేశ్ | NWR Region | Download |
OFFICIAL WEB SITE : CLICK HERE
JOIN TELEGRAM : CLICK HERE
Pingback: Si Events in AP 2023 Dates in Telugu। AP SI Events important certificates list for verifications . - GOVT JOBS TELUGU
Pingback: Post Office GDS Recruitment 2023 : పదవ తరగతి అర్హతతో 30000 ఉద్యోగాలు