About Post : Staff Selection Commission 2023 (SSC) నోటిఫికేషన్ ద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలలో , కార్యాలయాలలో , రాజ్యాంగ సంస్థలలో , మంత్రిత్వ శాఖలలో , ట్రిబ్యునల్స్ మొదలైనవాటిలో గ్రూప్ C లోవర్ డివిసినల్ క్లర్క్ , జూనియర్ సెక్రేటెరియేట్ అసిస్టెంట్ మరియు డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది . నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీకు ఈ పోస్ట్ ద్వారా అందించబోతున్నాను. ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం సాధించలనే కళ నెరవేర్చుకోవడానికి ఇది ఒక సువర్ణ అవకాశం, ఎందుకంటే ఇందులో దాదాపు 1600 ఉద్యోగాలు ఇందులో ఉన్నాయి. ఈ పోస్టులకి సంబంధించిన పూర్తి వివరాలు, వాటి లింకులు మీకు కింద అందించడం జరుగుతుంది. కింది వరకు చూడండి .
SSC – Combined Higher Secondary level Examination 2023
ఇదే కాకుండా మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల గురించి, రైల్వే , బ్యాంకు ఉద్యోగాల గురించి WWW.GOVTJOBSTELUGU.COM లో పూర్తి సమాచారాన్ని పొందవచ్చు
మరిన్ని అప్ డేట్స్ కోసం టేలి గ్రామ్ , ఫేస్ బుక్ ఫాలో అవ్వండి .
ఖాళీల వివరాలు:
Staff Selection Commission గ్రూప్ C లో లోవర్ డివిసినల్ క్లర్క్ , జూనియర్ సెక్రేటెరియేట్ అసిస్టెంట్ మరియు డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలలో మొత్తం ఖాళీలు సంఖ్య : 1600
అర్హతలు :
- లోవర్ డివిసినల్ క్లర్క్ , జూనియర్ సెక్రేటెరియేట్ అసిస్టెంట్ కొరకు : ఇంటర్ లేదా సమాన అర్హత కలిగిన దానిలో ఉత్తీర్ణత కలిగి ఉండాలి .
- డాటా ఎంట్రీ ఆపరేటర్ కొరకు : ఇంటర్ లో సైన్స్ మరియు మ్యాథ్స్ చదివిన వారై ఉండాలి .
- Note : ఓపెన్ స్కూల్స్ లో చదివిన వారు కూడ దీనికి అర్హులే
వయోపరిమితి
- 01-08-2023 నాటికి 18 – 27 సంవత్సరాల వయస్సు కలిగిఉండాలి. ( అంటే 02-08-1996 నుండి 01-08-2005 మద్య జన్మించి ఉండాలి )
- Sc/St – 5 సంవత్సరాలు , OBC – 3 సంవత్సరాలు , దివ్యంగులు 10 – 15 సంవత్సరాలు అధికంగా వయసు కలిగి ఉండే మినహాయింపు ఉంది .
జీత భత్యాలు :
ఉద్యోగము | జీతము | |||||
లోవర్ డివిసినల్ క్లర్క్ , జూనియర్ సెక్రేటెరియేట్ అసిస్టెంట్ | 19900 – 63200 | |||||
డాటా ఎంట్రీ ఆపరేటర్ | 25500 – 81000 | |||||
డాటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ – 1 | 29900 – 92300 |
ముఖ్యమైన తేదీలు :
- ONLINE దరఖాస్తులు ప్రారంభం : 09-05-2023
- ONLINE చివరి తేదీ : 08-06-2023 (11 pm)
- ONLINE పేమెంట్ చివరి తేదీ : 10-6-2023 (11 pm)
- OFF LINE చలనా జనరేషన్ చివరి తేదీ : 11-06-2023 (11 pm)
- చలనా ద్వారా ఫీజు చెల్లింపు చివరి తేదీ : 12-06-2023
- దరఖాస్తు సవరణ అవకాశం : 14-06-2023 మరియు 15-06-2023
పరీక్ష తేదీ :
- టైర్ – 1 : ఆగస్ట్ 2023
- టైర్ – 2 : ( వివరాలు తరువాత తెలియజేస్తారు )
దరఖాస్తు ఫీజు :
- 100 రూపాయలు
- మహిళలు , SC , ST , దివ్యాన్గులు ఫీజు చేల్లించాల్సిన అవసరం లేదు .
Staff Selection Commission ఎంపిక విధానం :
టైర్ – 1 , టైర్ – 2 కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు .
టైర్ – 1 | |||||||
సబ్జెక్టు | ప్రశ్నలు / మార్కులు | సమయము | |||||
ఇంగ్షీషు లాంగ్వేజ్ (Basic knowledge) | 25 / 50 |
60 నిమిషాలు ( అన్నింటికీ కలిపి ) |
|||||
జనరల్ ఇంటెలిజెన్స్ | 25 / 50 | ||||||
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (బేసిక్ ఆర్థమాటిక్ స్కిల్స్ ) |
25 / 50 | ||||||
జనరల్ అవైర్నెస్ | 25 / 50 |
టైర్ – 2 | |||||||||
సెషన్ – 1 ( 2 hrs 15 mnts) |
|
30 30 |
60*3 = 180 |
1 hr | |||||
|
40 20 |
60 * 3 = 180 |
1 hr | ||||||
|
15 | 15 * 3 = 45 | 15 mnts | ||||||
సెషన్ – 2 ( 15 mnts ) |
|
n /a | 15 mnts |
ముఖ్యమైన సమాచారం |
|
Staff Selection Commission అధికారిక వెబ్ సైటు |
|
డౌన్లోడ్ నోటిఫికేషన్ | |
Join Telegram Channel |