Staff Selection Commission Combined Higher Secondary level Examination 2023
About Post : Staff Selection Commission 2023 (SSC) నోటిఫికేషన్ ద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలలో , కార్యాలయాలలో , రాజ్యాంగ సంస్థలలో , మంత్రిత్వ శాఖలలో , ట్రిబ్యునల్స్ మొదలైనవాటిలో గ్రూప్ C లోవర్ డివిసినల్ క్లర్క్ , జూనియర్ సెక్రేటెరియేట్ అసిస్టెంట్ మరియు డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది . నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీకు ఈ పోస్ట్ ద్వారా అందించబోతున్నాను. ఇంటర్ అర్హతతో … Read more