Tslprb Police Constable mains Answer Key-2023 । కానిస్టేబుల్ మెయిన్స్ ప్రాథమిక కీ విడుదల .
About Post : TSLPRB POLICE CONSTABLE NOTIFICATION 2022 ద్వారా15,644 ఖాళీలు భర్తీ చేయడానికి 2022 ఏప్రిల్ 25న tslprb నోటిఫికేషన్ విడుదల చేసింది. దానికి సంబంధించిన చివరి పరీక్షను 2023 ఏప్రిల్ 30న నిర్వహించడం జరిగింది. ఆ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని ఈరోజు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేయడం జరిగింది . దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కొరకు కింది వరకు చదవండి మీకు కావాల్సిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడ దొరుకుతుంది. ఆన్సర్ కీ లింక్ కింద ఉంటుంది డౌన్లోడ్ చేసుకొని మీకు ఎన్ని మార్కులు వచ్చాయో చూసుకోండి .
ఇదే కాకుండా మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల గురించి, రైల్వే , బ్యాంకు ఉద్యోగాల గురించి WWW.GOVTJOBSTELUGU.COM లో పూర్తి సమాచారాన్ని పొందవచ్చు
మరిన్ని అప్ డేట్స్ కోసం టేలి గ్రామ్ , ఫేస్ బుక్ ఫాలో అవ్వండి .
ఖాళీల వివరాలు:
- పోలీస్ కానిస్టేబుల్ ( CIVIL ) – 4965
- పోలీస్ కానిస్టేబుల్ ( AR ) – 4423
- పోలీస్ కానిస్టేబుల్ ( SAR CPL) – 100
- పోలీస్ కానిస్టేబుల్ ( TSSP ) – 5010
- పోలీస్ కానిస్టేబుల్ ( SPF) – 390
- పోలీస్ కానిస్టేబుల్ (DR & FIRE) – 610
- పోలీస్ కానిస్టేబుల్ (WARDEN – M) – 136
- పోలీస్ కానిస్టేబుల్ (WARDEN – FM) – 10
- మొత్తం ఖాళీలు – 15644
అర్హతలు :
- ఇంటర్ లేదా సమాన అర్హత కలిగిన చదువులో 01-07-2022 నాటికి ఉత్తీర్ణత సాదించాలి .
వయోపరిమితి
- 01-07-2022 నాటికి 18 – 22 సంవత్సరాల వయస్సు కలిగిఉండాలి. ( అంటే 02-07-2000 నుండి 01-07-2004 మద్య జన్మించి ఉండాలి )
- Sc/St – 5 సంవత్సరాలు , BC, EWS – 5 సంవత్సరాలు , EX-SERVICEMEN – 3 సంవత్సరాలు అదనంగా వయసు కలిగి ఉండే మినహాయింపు ఉంది .
జీత భత్యాలు :
- పోలీస్ కానిస్టేబుల్ జీత భత్యాలు 24280 నుండి 72850 వరకు ఉంటాయి .
ముఖ్యమైన తేదీలు :
- ONLINE దరఖాస్తులు ప్రారంభం : 02-05-2022
- ONLINE దరఖాస్తు చివరి తేదీ : 20-05-2022
పరీక్ష తేదీ :
- ప్రిలిమ్స్ పరీక్ష తేదీ :- 28-08-2022
- దేహదారుడ్యా పరీక్షల తేదీ :- 07 dec 2022 నుండి 04 jan 2023 వరకు
- మెయిన్స్ పరీక్ష తేదీ : – 30-04-2023
- చివరి ఫలితాలు : ( జూన్ – జులై లో వచ్చే అవకాశం ఉంది )
ఎంపిక విధానం :
- ప్రిలిమ్స్ పరీక్ష
- దేహదారుడ్యా పరీక్ష
- మెయిన్స్ పరీక్ష
- మెడికల్ టెస్ట్
- ట్రైయింగ్ ( 9 నెలలు )
ముఖ్యమైన సమాచారం |
|
Tslprb Police Constable mains Answer Key | Click Here |
OBJECTIONS ON ANSWER KEY | Click Here |
OFFICIAL WEB SITE | Click Here |
DOWNLOAD NOTIFCATION | Click Here |
Join Telegram Channel | Click Here |
ఎన్ని మార్కులకి జాబ్ వచ్చే అవకాశం ఉంది :
సివిల్
- ఓపెన్ లో – 125 పైన వస్తే
- బిసి -112 నుండి 119 మద్యలో
- sc / st 108 నుండి 113 మద్యలో వచ్చిన వారికి సివిల్ వచ్చే అవకలశం ఉంటుంది .