Tspsc Group 4 Syllabus in Telugu and English

Tspsc Group 4 Syllabus కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీకు ఈ పోస్ట్ ద్వారా అందించబోతున్నాను. Tspsc Group 4 ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఉద్యోగం సాధించే కళ నెరవేర్చుకోవడానికి ఇది ఒక సువర్ణ అవకాశం,  ఎందుకంటే దాదాపు 8180 ఉద్యోగాలు ఇందులో ఉన్నాయి. ఇది జిల్లాల వారిగా పోస్ట్ కాబట్టి జిల్లాల్లో కాంపిటీషన్ తక్కువగా ఉండి జాబ్ కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ పోస్టులో మీకు Tspsc Group 4 Notification 2022 సంబంధించిన సమాచారం, Tspsc Group 4 Syllabus కి సంబంధించిన పూర్తి వివరాలు వాటి లింకులు మీకు కింద అందించడం జరుగుతుంది. కింది వరకు చూడండి .

 కానీ GROUP 4 ఉద్యోగం సాధించడానికి మీరు చేయాల్సింది సిలబస్ ని సరిగ్గా అర్థం చేసుకోవడం, మీకు ఒక్కసారి సిలబస్ అర్థమైతే 50% ఉద్యోగం సాధించినట్టే. రిక్రూట్మెంట్ యొక్క అన్ని తాజా అప్డేట్స్ కింద పట్టికలో ఇవ్వబడినవి

ఇదే కాకుండా మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల గురించి, రైల్వే , బ్యాంకు ఉద్యోగాల గురించి WWW.GOVTJOBSTELUGU.COM లో పూర్తి సమాచారాన్ని పొందవచ్చు

అప్డేట్స్ మీ వరకు త్వరగా రావాలంటే టెలిగ్రామ్, ఫేస్ బుక్ లో ఫాలో అవ్వండి.

TSPSC GROUP 4 SYLLABUS
TSPSC GROUP 4 SYLLABUS

TSPSC GROUP 4 SYLLABUS :

పేపర్ – I ( జనరల్ స్టడీస్ )

1. కరెంట్ అఫైర్స్

   (సమకాలిన అంశాలు)

2. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్

(పర్యావరణ సమస్యలు మరియు ప్రకృతి విపత్తులు)

3. జనరల్ సైన్స్ ఇన్ ఎవరీ డే లైఫ్

(రోజువారి జీవితంలో జనరల్ సైన్స్)

4. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్

( అంతర్జాతీయ సంబంధాలు మరియు సంఘటనలు)

5. జియోగ్రఫీ అండ్ ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ

(భారతదేశం & తెలంగాణ యొక్క భౌగోళిక విషయాలు మరియు ఆర్థిక వ్యవస్థ)

 6. మోడ్రన్ ఇండియన్ హిస్టరీ విత్ ఏ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూమెంట్

(ఆధునిక భారతదేశ చరిత్ర, భారత జాతీయ ఉద్యమం)

7. ఇండియన్ పొలిటికల్ సిస్టం అండ్ గవర్నమెంట్

(భారత దేశ రాజకీయ వ్యవస్థ మరియు ప్రభుత్వాల ఏర్పాటు)

8. ఇండియన్ కాన్స్టిట్యూషన్ : సలిఎంట్ ఫీచర్స్

( భారత రాజ్యాంగము : ముఖ్యమైన లక్షణాలు )

9. పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్

( తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాలు)

10. సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్, లిటరేచర్ ఆఫ్ తెలంగాణ

(సమాజం సంస్కృతి వారసత్వము కలలు తెలంగాణ సాహిత్యం)

11. హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూమెంట్

(తెలంగాణ చరిత్ర మరియు తెలంగాణ ఉద్యమం)

పేపర్ – II ( సెక్రటేరియల్ ఎబిలిటీస్ )

1. మెంటల్ ఎబిలిటీ

( వెర్బల్ అండ్ నాన్-వెర్బల్)

2. లాజికల్ రీజనింగ్

3. కంప్రెన్షన్ ప్యాసేజ్

4. రీ-అరేంజ్మెంట్స్ ఆఫ్ సెంటెన్స్ విత్  ఎ వ్యూ టూ ఇంప్రూవింగ్ అనాలసిస్ ఆఫ్ ఎ ప్యాసేజ్

(ప్రకరణము యొక్క విశ్లేషణను మెరుగుపరిచే ఉద్దేశంతో వ్యాఖ్యల పునర్వ్యవస్థీకరణ)

5. న్యూమరికల్ అండ్ అర్థమెటికల్ ఎబిలిటీస్

( సంఖ్యాక మరియు అంకగణిత సామర్థ్యాలు)

ఎంపిక ప్రక్రియ :

సబ్జెక్టు
ప్రశ్నలు సమయం (నిమిషాల్లో) మార్కులు
పేపర్ – I ( జనరల్ స్టడీస్ )
150 150 150
పేపర్ – II ( సెక్రటేరియల్ ఎబిలిటీస్ )
150 150 150
                                               మొత్తం మార్కులు 300

 

శాఖల వారిగా ఖాళీల వివరాలు:

99 శాఖలలో 8180 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి.

వయోపరిమితి :

18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

( అంటే 1/7/2002 నుండి 02/07/1978 మధ్యలో ఉండాలి)

అర్హతలు :

1) బ్యాచిలర్ డిగ్రీ  ( ఇండియాలో గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుండి )

2) కొన్ని ప్రత్యేక పోస్టులకి బీ.కామ్ బ్యాచిలర్ డిగ్రీ

3) గ్రాడ్యుయేషన్ ఇన్ డిసిప్లిన్ విత్ 50% , SC/ST 40%

4) బ్యాచిలర్ డిగ్రీ ఇన్ బీ.కామ్ (కంప్యూటర్స్)

5) ఉమెన్ బ్యాచిలర్ డిగ్రీ ( ఎదైన గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి)

TSPSC GROUP 4 పరీక్షా తేదీ :  01-07-2023

ముఖ్యమైన సమాచారం

Download Tspsc group 4 Syllabus

 Click Here

Download Tspsc group 4 Notification

 Click Here 

TSPSC Official Website

 Click Here

Join Telegram Channel

 Click Here

TSPSC GROUP4 SYLLABUS కి సంబంధించి పైన పేర్కొన్న అన్ని సబ్జెక్టులు మరియు టాపిక్‌లను కవర్ చేసే స్టడీ ప్లాన్‌ను రూపొందించుకోవాలి. ప్రామాణిక రిఫరెన్స్ పుస్తకాలను సూచించడం, మునుపటి సంవత్సరాల ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయడం మరియు మాక్ టెస్ట్‌లు తీసుకోవడం వంటివి ప్రిపరేషన్‌ను గణనీయంగా పెంచుతాయి.

తెలంగాణలో స్థిరమైన మరియు ప్రతిఫలదాయకమైన కెరీర్‌ను పొందేందుకు అద్భుతమైన అవకాశం ఉంది. ఆశావాదులు నోటిఫికేషన్‌ను క్షుణ్ణంగా చదవాలి, అర్హత ప్రమాణాలను, TSPSC GROUP 4 SYLLABUS ని అర్థం చేసుకోవాలి మరియు పరీక్ష కోసం శ్రద్ధగా సిద్ధం కావాలి. సరైన ప్రణాళిక, అంకితభావం మరియు కృషితో అభ్యర్థులు TSPSC గ్రూప్ 4 పరీక్షలో విజయావకాశాలను పెంచుకోవచ్చు మరియు రాష్ట్ర ప్రభుత్వ రంగంలో ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయవచ్చు

1 thought on “Tspsc Group 4 Syllabus in Telugu and English”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top