UPSC CDS-I Recruitment 2024
యునైటెడ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2024 నోటిఫికేషన్ విడుదల చేసింది
అర్హులైన అవివాహిత మహిళలు మరియు పురుషులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని
అర్హతలు:
మిలిటరీ అకాడమీ, ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి
నావల్ అకాడమీ ఉద్యోగులకు ఇంజనీరింగ్ ఉత్తీర్ణత అవసరం
ఎయిర్ ఫోర్స్ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఇంటర్లో మాథ్స్ ,ఫిజిక్స్ చదివి ఉండాలి
ఓటిఏ ఎస్ఏస్ సి నాన్ టెక్నికల్ పోస్టులకు మాత్రమే మహిళలు అర్హులు
చివరి సంవత్సరం పరీక్షలు రాసి పలితాల కోసం ఎదురు చూస్తున్నా వారు దరఖాస్తు చేసుకోవచ్చును
ఎంపిక విధానం:
రాత పరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు చివరి తేదీ:
09 జనవరి 2024
ఇండియన్ నావి జాబులకి ఇక్కడ అప్లై చేసుకోండి .
ఆన్లైన్ అప్లికేషన్ ఎడిటింగ్ ఆప్షన్స్ తేదీ:
10 జనవరి 2024 నుండి 16 జనవరి 2024 వరకు
UPSC CDS-I Recruitment 2024 పరీక్ష తేదీ:
21 ఏప్రిల్ 2024
UPSC CDS-I Recruitment 2024 ముఖ్యమైన సమాచారం | |
Join Telegram Channel | Click Here |
OFFICIAL WEB SITE | Click Here |
Apply Online | |
DOWNLOAD NOTIFICATION | Click Here |