UPSC CDSE లో 349 ఉద్యోగాలు
About Post : UPSC CDSE లో 349 ఉద్యోగాలు భర్తి చేయడానికి యూనియన్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. నావి , ఆర్మీ , ఎయిర్ ఫోర్స్ లో ఉన్నత హోదా లో ఉద్యోగం సాధించే మంచి అవకాశం వచ్చింది . UPSC COMBINED DIFFENCE SERVICESS EXAMINATION (UPSC CDSE} నోటిఫికేషన్ ద్వారా ఆర్మీ, నావి , ఎయిర్ ఫోర్స్ లో ఉన్నత పదవి లో దేశానికి సేవ చేసే సువర్ణ అవకాశం అందిపుచ్చుకోండి. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి అత్యుత్తమ ట్రైనింగ్ ఇచ్చి మంచి జీతంతో త్రీవిద దళల్లో ఉద్యోగంతో పాటు దేశానికి సేవ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం. డిగ్రీ పూర్తి చేసిన ఆవివాహిత మహిళలు మరియు పురుషులకి అవకాశం . ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే ముందు నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారాన్ని కింద ఇచ్చాము క్షుణ్ణంగా చదవండి.
ఇదే కాకుండా మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల గురించి, రైల్వే , బ్యాంకు ఉద్యోగాల గురించి WWW.GOVTJOBSTELUGU.COM లో పూర్తి సమాచారాన్ని పొందవచ్చు
మరిన్ని అప్ డేట్స్ కోసం టేలి గ్రామ్ , ఫేస్ బుక్ ఫాలో అవ్వండి .
ఖాళీల వివరాలు:
- డెహ్రాడూన్, ఇండియన్ మిలిటరీ అకాడమీ ( ima ) – 100
- హైదరాబాద్, ఎయిర్ ఫోర్స్ అకాడమీ () – 32
- ఏజీమాల, ఇండియన్ నేషనల్ అకడమీ () – 32
- ఉమెన్ నాన్ టెక్నికల్ ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ , చెన్నై (మద్రాసు) – 16
- మెన్ నాన్ టెక్నికల్ ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ , చెన్నై (మద్రాసు) – 169
UPSC CDSE లో మొత్తం ఖాళీలు – 349
అర్హతలు :
- నావల్ అకాడమీ – ఇంజినీరింగ్ ఉత్తీర్ణత .
- ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ, మిలిటరీ అకాడమీ – ఏదైనా డిగ్రీ
- ఎయిర్ ఫోర్స్ నాన్ టెక్నికల్ మహిళలకి — ఏదైనా డిగ్రీ
- చివరి సంవత్సరం పరీక్షలు రాసి , రిసల్ట్స్ కోసం చూస్తున్న వారు అప్లై చేయవచ్చు.
వయోపరిమితి
- అఫిసర్ ట్రైనింగ్ అకాడమీ – 02 /07/1999 నుండి 01/07/2005 మద్య జన్మించిన వారు అర్హులు .
- ఎయిర్ ఫోర్స్ అకాడమీ – 02/07/2000 నుండి 01/07/2004 మద్య జన్మించిన వారు అర్హులు .
- ఇండియన్ మిలిటరీ అకాడమీ – 02/07/2000 నుండి 01/07/2005 మద్య జన్మించిన వారు అర్హులు .
ముఖ్యమైన తేదీలు :
- ONLINE దరఖాస్తులు ప్రారంభం : 17-05-2023
- ONLINE చివరి తేదీ : 06-06-2023
- దరఖాస్తు సవరణ అవకాశం : 07-06-2023 మరియు 13-06-2023
పరీక్ష తేదీ : 03-ఆగస్ట్ 2023
దరఖాస్తు ఫీజు :
- రూ. 200 చేల్లించాలి .
- మహిళలు , SC , ST , దివ్యాన్గులు ఫీజు చెల్లింపులో మినహాయింపు ఉంటుంది .
- ఆన్ లైన్ ద్వారా దరకాస్తు చేసుకోవాలి .
ఎంపిక విధానం :
- రాత పరిక్ష మరియు ఇంటర్వ్యూ (ఇంటలి జెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ ) ,
- చివరగా వైద్య పరీక్షలు ఆధారంగ ఏమిక చేస్తారు ,
- ఒక్కో పేపర్ చొప్పున 300 మార్కులు మాథ్స్ , జనరల్ నాలెడ్జ్ , ఇంగ్షీషు
ముఖ్యమైన సమాచారం |
|
అధికారిక వెబ్ సైటు |
|
డౌన్లోడ్ నోటిఫికేషన్ | |
Join Telegram Channel |