Upsc NDA-2 2023 Online Form || UPSc NDA II 2023
About Post : Union Public Service Commission UPSC NDA II 2023 నోటిఫికేషన్ ద్వారా ( నేషనల్ డిఫెన్స్ అకాడమీ లో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నావి మరియు నావెల్ అకాడమీ ) ఉద్యోగాల కోసం ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోడానికి ఆహ్వానం పలికింది . దరఖాస్తు అర్హులుగా 10+2 ఉత్తీర్ణత అయిన వారికి అవకాశం కల్పిస్తుంది. ఈ పోస్ట్ కి అర్హులైన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగలరు. మీరు (UPSC NDA Vacancy 2023) దరఖాస్తు చేసుకోవడానికి ముందుగా పూర్తి నోటిఫికేషన్ చదవండి . నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీకు ఈ పోస్ట్ ద్వారా అందించబోతున్నాము . ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం సాధించలనే కళ నెరవేర్చుకోవడానికి ఇది ఒక సువర్ణ అవకాశం .
ఇదే కాకుండా మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల గురించి, రైల్వే , బ్యాంకు ఉద్యోగాల గురించి WWW.GOVTJOBSTELUGU.COM లో పూర్తి సమాచారాన్ని పొందవచ్చు
మరిన్ని అప్ డేట్స్ కోసం టేలి గ్రామ్ , ఫేస్ బుక్ ఫాలో అవ్వండి .
ఖాళీల వివరాలు:
నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) :
- ఆర్మీ – 208
- నావి – 42
- ఎయిర్ ఫోర్స్ – 120
నావల్ అకాడమీ (NA) : 25
అర్హతలు :
-
నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) : ఇంటర్ లో ఉత్తీర్ణత కలిగి ఉండాలి . ( ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి )
-
నావల్ అకాడమీ (NA): ఇంటర్ లో సైన్స్ మరియు మ్యాథ్స్ సబ్జెక్టు చదివిన వారై ఉండాలి .
వయోపరిమితి
- 02 -01 -2025 నుండి 01-01-2008 మద్య జన్మించి ఉండాలి.
ముఖ్యమైన తేదీలు :
- ONLINE దరఖాస్తు ప్రారంభం : 17-05-2023
- ONLINE దరఖాస్తు చివరి తేదీ : 06 -06-2023 (06 pm)
- ONLINE పేమెంట్ చివరి తేదీ : 06 -06-2023
పరీక్ష తేదీ : 03 సెప్టెంబర్ 2023
హాల్ టికెట్ : ( త్వరలోనే అందుబాటులోకి వస్తాయి )
దరఖాస్తు ఫీజు :
- Gen / OBC : Rs. 100
- ST/ST : Rs . 0
- డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా e చలన్ నగదు రూపంలో పేమెంట్ చేయవచ్చు.
UPSC NDA II ఎంపిక విధానం :
సబ్జెక్టు | ప్రశ్నలు / మార్కులు | సమయము | |||||
మ్యాథ మ్యాటిక్స్ |
300 / 300 |
2 hrs 30 mnts |
|||||
జనరల్ ఎబిలిటీ టెస్ట్ | 600 / 600 |
2 hrs 30 mnts |
దరఖాస్తు విధానం :
- Union Public Service Commission UPSC NDA-2 2023 సంబంధించి అభ్యర్థులు ఆన్లైన్లో 17 మే 2023 నుండి 06 జూన్ 2023 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ముందుగా UPSC NDA-2 VACANCY 2023 కు సంబంధించి పూర్తి నోటిఫికేషన్ క్షుణ్ణంగా చదవండి.
- దరఖాస్తు చేయడానికి ముందుగా అన్ని రకాల డాక్యుమెంట్లు, ఫోటో, సంతకం , ఐడి ప్రూఫ్ మొదలగువి సరిగ్గ ఉన్నాయో లేవో చూసుకోవాలి.
- సబ్మిట్ బటన్ నొక్కే ముందు దరఖాస్తులో అన్ని సరిగ్గా నింపారో లేదో ప్రివ్యూని చూసుకోండి
ముఖ్యమైన సమాచారం |
|
APPLY ONLINE |
|
OFFICIAL WEBSITE |
|
DOWNLOAD NOTIFICATION | |
Join Telegram Channel |